చీరకట్టులో మెరిసిన ప్రియా వారియర్ (వీడియో)

ప్రియా ప్రకాశ్ వారియర్. ఈ పేరు వినగానే కుర్రకారు గుండె దడ పెరగడం ఖాయం. ఒక్కసారి కన్నుకొట్టి కోట్లాది మందిని పడేసిన కేళర ముద్దుగుమ్మ ప్రియా వారియర్. ప్రస్తుతం ప్రియా వారియర్ ఏం చేసినా సంచలనమే అయింది. సోషల్ మీడియాలో ప్రియా వారియర్ కోసం తెగ సెర్చ్ చేస్తున్నారు యూత్. అన్ని భాషల్లో ప్రియా వారియర్ కు ఫ్యాన్స్ ఉన్నారు.

https://www.youtube.com/watch?time_continue=3&v=cPyySHPzurU

తాజాగా ఆమె ఒక పెళ్లి వేడుకలో సందడి చేసింది. ఒరు అదార్ లవ్ అనే చిత్రంలో నటించిన ప్రియ తన సహా నటుడు అరుణ్ తో కలిసి మ్యారేజికి హాజరయింది. పింక్ చీరలో ప్రియా సందడి చేసింది. సంజయ్ దత్ ఫేమస్ సాంగ్ హవా హవా పాటను పాడుతూ డ్యాన్స్ కూడా చేసింది ప్రియా. ఆమె వీడియో లింక్ పైన ఉంది చూడండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *