Home English ప్రధాని మోదీ భార్యకు కారు ప్రమాదం

ప్రధాని మోదీ భార్యకు కారు ప్రమాదం

243
0

ప్రధాని నరేంద్ర మోదీ భార్య యశోదా బెన్ ఒక రోడ్డుప్రమాదంలో గాయపడ్డారు. ఈ రోజు ఆమె రాజస్థాన్ లోని కోటా నుంచి ఇన్నోవా కారులో గుజరాత్ తిరిగివస్తుండగా ఒక ట్రక్కు ను ఢీ కొనడంతో  ఈ ప్రమాదం జరిగింది. ఆమెను వెంటనే చితోర్ గడ్ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆమె కు తగిలింది స్వల్ప గాయాలనేని, ప్రమాదమేమీ లేదని తెలిసింది. బంధువులతోకలసి ఆమె కారులో ప్రయాణిస్తున్నారు. వసంత్ భాయ్ మోదీ అనే బంధువు ప్రమాదంలో చనిపోయారు. ఇలాగే డ్రయివర్ జయేంద్ర కూడా గాయపడ్డారని పోలీసులు చెప్పారు.

 

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here