Home Breaking పెళ్లి పీటల మీదే లిప్ కిస్ (వీడియో)

పెళ్లి పీటల మీదే లిప్ కిస్ (వీడియో)

SHARE

పెళ్లి కొడుకు పెళ్లిలోనే రెచ్చిపోయాడు. పీటల మీదే పెళ్లి కూతురుకు లిప్ లాక్ చేశాడు.

ఇక పెళ్లి కూతురు తానేమీ తక్కువ తినలేదు అని నిరూపించింది. పోటీ పడి పెళ్లి కొడుకు కు లిప్ కిస్ బాకీ తీర్చేసింది.

పెళ్లికి వచ్చిన జనాలు షాక్ అయ్యారు. తేరుకున్న తర్వాత ఈలలు, కేకలు వేశారు.

ఈ సరదా సన్నివేశం వీడియో తీసి సోషల్ మీడియా లో వదిలారు. ఆ వీడియో చక్కర్లు కొడుతోంది.

పెళ్లి పీటల మీద లిప్ లాక్ వీడియో కింద ఉంది చూసి ఎంజాయ్ చేయండి.