డచ్ ప్రధాని కాఫీ వొలకబోశాడు… అపై ఏమి చేశాడో తెలుసా? (వీడియో)

డచ్ ప్రధాని మార్క్ రుట్టే జూన్ నాలుగో తేదీన పార్లమెంటులో కాఫీ వొలకబోశాడు. కాఫీ పడి పార్లమెంటు ప్రవేశ ద్వారం వద్ద నేలంతా పాడయిపోయింది. ఆయన ఆఫీసునుంచి పార్లమెంటులోనికి వెళ్తూ కాఫీ కప్పు కూడా తీసుకెళ్లున్నాడు. ఎంట్రీ పాయింట్ దగ్గిర  గాజు పలకకి చేయి తగిలి కాఫీ కప్పు కింద పడింది. పడింది ప్రధాని చేతినుంచి అందరికి తెలుసు. ఆయనతోపాటే మరొక ప్రముఖుడు కూడా ఉన్నాడు. అయినా సరే, పార్లమెంటు అతలాకుతలం కాలేదు. సిబ్బంది పరిగెత్తు కుంటూ వచ్చి  మీద పడిపడి తుడవ లేదు. నిజానికి అక్కడ చాలా  మంది పని వాళ్లూ ఉన్నారు. అయినా సరే, ఆయన వాళ్లని లెక్క చేయలేదు, మరేం చేశాడు… వీడియో చూస్తే తెలుస్తుంది. ఇండియాలో ఇలా ఎపుడయినా జరుగుతుందా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *