కోదండరామ్ కారుకు ప్రమాదం ఇలా జరిగింది…

నల్లగొండ : జేఏసీ చైర్మన్ కోదండరాం ఒక రోడ్డు ప్రమాదం నుంచి  త్రుటిలో తప్పించుకున్నారు.

ఎదురుగా వస్తున్న బైక్ ను తప్పించబోయి ఆయన ఇన్నోవా కారు రోడ్  డివైడర్ ను డీకొట్టింది. కోదండరాం  సురక్షితంగా బయటపడ్డారు.  చిట్యాల మండలం వెలిమినేడు వద్ద హైవేపై ఈ ఘటన జరిగింది. వాహనం బాగా దెబ్బతినడంతో మరో వాహనంలో ఆయన హైదరాబాద్ చేరుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *