Home English హైటెక్ సిటి మెట్రో స్టేషన్ లో అగ్ని ప్రమాదం వీడియో

హైటెక్ సిటి మెట్రో స్టేషన్ లో అగ్ని ప్రమాదం వీడియో

332
0

హైదరాబాద్ హైటెక్‌ సిటీ మెట్రో స్టేషన్‌లో  జరిగిన అగ్ని  ప్రమాదం ఆలస్యంగా ఈ రోజు వెలుగులోకి వచ్చింది. సోమవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. స్టేషన్‌లో వెల్డింగ్‌ పనులు చేస్తున్నపుడు నిప్పు రవ్వలు ఎగిరి పక్కనున్న సామాన్ల మీద  పడి ద మంటలు చెలరేగాయి. అయితే, వెంటనే సిబ్బంది అప్ర మత్తమయి మంటలను అదుపులోకి తెచ్చారు. వెల్డింగ్‌ పనులు చేస్తున్న వారికి స్వల్పంగా గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. వారిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. దీనికి  సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here