Home Breaking లీక్ అయిన టీడీపీ తొలి జాబితా అభ్యర్థుల లిస్ట్

లీక్ అయిన టీడీపీ తొలి జాబితా అభ్యర్థుల లిస్ట్

586
0
SHARE

రాబోయే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకి తెలుగుదేశం పార్టీ సర్వం సిద్ధం చేస్తున్నారు. దీనిభాగంగా నేడో రేపో తొలి జాబితా విడుదల కాబోతోంది. అభ్యర్థుల లిస్ట్ లీక్ అయిందంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ సెన్సేషన్ సృష్టిస్తోంది. ఆ లిస్ట్ లో ఉన్న అభ్యర్థుల వివరాలు కింద ఉన్నాయి చూడండి.

లోక్ సభ సభ్యలు :-

1. శ్రీకాకుళం – రామ్మోహన్ నాయుడు

2. విజయనగరం – అశోక్ గజపతిరాజు

3. అమలాపురం – హరీష్

4. విజయవాడ – కేశినేని నాని

5. కడప – ఆదినారాయణ రెడ్డి

6. గుంటూరు – గల్లా జయదేవ్

7. నంద్యాల – ఎస్పీ వై రెడ్డి కుటుంబ సభ్యులు

8. బాపట్ల – శ్రీరామ్ మాల్యాద్రి
దాదాపుగా ఖరారు అయినట్లు సమాచారం

అసెంబ్లీ అభ్యర్థులు :-

1. కడప – అషాఫ్
2.రాయచోటి – రమేష్ రెడ్డి
3.రాజం పేట – చెంగల రాయుడు
4.రైల్వ కోడూరు – నరసింహ ప్రసాద్
5. బద్వేల్ – లాజర్
6.మైదుకూరు – డి ఎల్ రవీంద్ర రెడ్డి
7. జమ్మలమడుగు – రామా సుబ్బారెడ్డి
8.పులివెందుల – సతీష్ రెడ్డి
9. కమలాపురం – వీర శివారెడ్డి
10.తాడిపత్రి – జేసి ప్రభాకర్ రెడ్డి
11. రాప్తాడు పరిటాల సునీత
12. పుట్టపర్తి – ……….
13. ఉరవకొండ – పయ్యావుల కేశవ్
14.హిందూపురం – నందమూరి బాలకృష్ణ
15.పత్తికొండా – కేఈ కృష్ణా మూర్తి
16. శ్రీశైలం – బుడ్డ రాజశేఖర్
17. ఆళ్లగడ్డ – అఖిల ప్రియా
18.నంద్యాల – బ్రహ్మానంద రెడ్డి
19.ఆదోని – మీనాక్షి నాయుడు
20.కుప్పంలో నారా చంద్రబాబు నాయుడు
21. పలమనేరు – అమర్ నద్ రెడ్డి
22.పుంగనూరు – అనూష రెడ్డి
23.నగరి – గాలి ముద్దు కృష్ణ మ్మ గారి కుమారుడు
24.పీలేరు – నల్లూరి కిషోర్ కుమార్ రెడ్డి
25. శ్రీకాళహస్తి – బొజ్జాల కుటుంబ సభ్యులు
26.నెల్లూరు నగరము – పి నారాయణ
27.సర్వేపల్లి – సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
28.కొవ్వూరు – పొలంరెడ్డి శ్రీనివాసరెడ్డి
29.ఆత్మకూరు – బొల్లినేని కృష్ణయ్య
30.పర్చూరు – ఏలూరి సాంబశివరావు
31.అర్థంకి – గొట్టిపాటి రవికుమార్
32.ఒంగోలు – దామంచర్ల జనార్దన్
33. దర్శి – సిద్ధ రాఘవరావు
34.తెనాలి – ఆలపాటి రాజేంద్రప్రసాద్
35. వేమూరు – నక్క ఆనంద్ బాబు
36. పొన్నూరు – ధూళిపాళ్ల నరేంద్ర కుమార్
37. గురజాల – యరపతినేని శ్రీనివాసరావు
38.వినుకొండ – జి వి ఆంజనేయులు
39. చిలకలూరిపేట – ప్రత్తిపాటి పుల్లారావు
40. మైలవరం – దేవినేని ఉమామహేశ్వరరావు
41. మచిలీపట్నం – కొల్లు రవీంద్ర
42. పెడన – కాగిత వెంకట్రావు
43. విజయవాడ తూర్పు – గద్దె రామ్మోహన్ రావు
44. గన్నవరం – వల్లభనేని వంశీ
45.పెనమాలూరు – బోడె ప్రసాద్
46.దెందులూరు – చింతమనేని ప్రభాకర్
47.ఏలూరు – బడేటి బుజ్జి
48.గోపాల పురం – మద్దిపాటి వెంకట రాజు
49.తణుకు – ఆరిమిల్లి రాధ కృష్ణ
50. పాలకొల్లు – నిమ్మల రామానాయుడు
51. ఉండి – శివ రామ రాజు
52.ఆచంట – పితాని సత్యనారాయణ
53. జగ్గo పేట – జ్యోతుల నెహ్రు
54.కొత్తపేట -బండారు సత్యనoదం రావు
55.అనపర్తి – నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి
56.ముమ్మిడివరం – దాట్ల బుచ్చి రాజు
57.మండపేట – జోగేశ్వర రావు
58. ప్రత్తిపాడు – పరుపుల రాజు
59.రాజోలు – బత్తిన రాము
60. పాయకరావుపేట – అనిత
61.నర్సీ పట్నం – అయ్యన్నపాత్రుడు
62. విశాఖ ఈస్ట్ – వెలగపూడి రామకృష్ణ
63. భీమిలి – గంట శ్రీనివాస్
64. అరకు – కిడారి శ్రవణ్ కుమార్
65. ముడుగుల – రామానాయుడు
66.పిందుర్తి – బండారు సత్యనారాయణ మూర్తి
67. బొబ్బిలి – సుజయ కృష్ణ రంగారావు.
68.ఎస్ కోట – కోళ్లు లలిత కుమారి
69.రాజాం – కొండ్రు మురళి
70. ఏర్చర్ల – కళా వెంకట్రావు
71. టెక్కిలి – అచ్చెన్నాయుడు
72.పలాస – గౌతు శిరీష్

రెండుమూడు రోజ్జులో 70మంది అభ్యర్థులను ఖరారు చేయబోతున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.