Home political ఆదిలాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి రమేష్ రాథోడ్ కు ప్రమాదం

ఆదిలాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి రమేష్ రాథోడ్ కు ప్రమాదం

277
0

సీనియర్ రాజకీయ నేత, ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేస్తున్న రమేష్ రాథోడ్ కు ప్రమాదం సంభవించింది. వివరాలు ఇవీ…

ఆదిలాబాద్ జిల్లాలో ఎన్నికల ప్రచారం ముగించుకున్న తర్వాత రమేష్ రాథోడ్ ప్రయాణిస్తున్న కారు మావల వద్ద చెట్టును ఢీకొట్టింది.

ఈ ఘటనలో రమేష్ రాథోడ్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఆయనను రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.

ఈ యాక్సిడెంట్ తాలూకు మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

వీడియో కింద ఉంది.

ఫొటోలు కింద ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here