Home political కేసిఆర్ సహస్ర చండీయాగం ఎక్స్ క్లూజీవ్ వీడియోలు

కేసిఆర్ సహస్ర చండీయాగం ఎక్స్ క్లూజీవ్ వీడియోలు

281
0

తెలంగాణ సిఎం కేసిఆర్ తన వ్యవసాయ క్షేత్రం (ఫామ్ హౌస్ )లో సహస్ర చండీ యాగం మొదలుపెట్టారు. సోమవారం ఎర్రవల్లిలోని కేసిఆర్ ఫామ్ హౌస్ లో ఈ యాగం ఆరంభమైంది. దేశంలోని అనేకచోట్ల నుంచి రిత్వికులు, అయ్యగార్లు ఈ యాగంలో పాల్గొంటున్నారు. సహస్ర చండీయాగం వీడియోలు కింద ఉన్నాయి చూడొచ్చు.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here