ఢిల్లీలో డికె అరుణ హల్ చల్ (వీడియో)

గద్వాల ఎమ్మెల్యే, మాజీ మంత్రి డికె అరుణ ఢిల్లీలో జరిగిన జన ఆక్రోష్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డికె అరుణ మీడియాతో మాట్లాడారు.

జన ఆక్రోష్ ర్యాలీకి లక్షల సంఖ్యలో జనాలు తరలివచ్చారని ఆమె కామెంట్ చేశారు. బిజెపికి రానున్న ఎన్నికల్లో గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఇంకా ఆమె ఏమన్నరో పైన వీడియో ఉంది చూడండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *