బాదాం ఖీర్ సులభంగా ఇంట్లోనే చేసేద్దాం…

బాదంపప్పు రోజూ ఆహారంలో తీసుకోవడం వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని మనందరికీ తెలిసిందే. రోజూ బెట్టుకుని తినాలన్నా, డైరెక్ట్ గా తినాలన్నా బోర్ కొట్టేస్తుంది కదా… అందుకే అప్పుడప్పుడు సింపుల్ గా, టేస్టీగా ఉండే బాదాం ఖీర్ ని ట్రై చేయండి. పాలు తాగడం ఇష్టం లేని పిల్లలకి ఇలా పాలు, బాదాంతో చేసిన ఖీర్ తాగించేయండి. ఇది మంచి ఇమ్మ్యూనిటి బూస్టర్ (immunity booster) లా పని చేస్తుంది.   బాదాం ఖీర్ తయారు చేసే … Continue reading బాదాం ఖీర్ సులభంగా ఇంట్లోనే చేసేద్దాం…