బాదంతో అందం, ఆరోగ్యం

అందం, ఆరోగ్యం రెండు బాదాంతో సాధ్యం.. ఈ సూపర్ నట్స్ లో చాలా సుగుణాలున్నాయి.. తల్లి పాలలోని ప్రోటీన్లు వీటిలో దొరుకుతాయి.. గుండెపోటును అరికట్టడంలోనూ, గుండె వ్యాధులను నివారించటంలోనూ ఇవి శక్తివంతమైనవి.. రోజు బాదాం గింజలు తింటే మనలో వైరల్ ఇన్ఫెక్షన్స్ (viral infections) తో పోరాడే సామర్ధ్యం పెరుగుతుంది. ఒక అవున్స్ (28.34 గ్రాములు) బాదం పప్పులు తింటే వచ్చేపదేళ్లలో గుండెజబ్బులొచ్చే ప్రమాదం 3.5శాతం తగ్గుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.  Effects of almong consumption on … Continue reading బాదంతో అందం, ఆరోగ్యం