కేసిఆర్ గురించి కవిత ఏమన్నారో చూడండి (వీడియో)

తెలంగాణ సిఎం కేసిఆర్ గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత. కేసిఆర్ పదవుల కోసం పాకులాడే మనిషి కాదని స్పష్టం చేశారామె.

ఫెడరల్ ఫ్రంట్…రాజకీయ అంశం కాదు..ప్రజల ఆవసరాలు తీర్చుతూ మౌలిక సదుపాయాలు కల్పించేందుకోసమేనని ఎంపి కవిత స్పష్టం చేశారు. ఫెడరల్ ఫ్రంట్ తో పాటు కేంద్రంపై అవిశ్వాస తీర్మాణం విషయంలో కవిత ఏమన్నారో వీడియోలో చూడండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *