Home HEADLINES సిద్ధిపేటలో రాళ్ల వాన (వీడియో)

సిద్ధిపేటలో రాళ్ల వాన (వీడియో)

365
0

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణంలో మార్పు వచ్చింది. మధ్యాహ్నం వరకు భగభగలు ఉన్నా సాయంత్రం వాతావరణం చల్లబడిపోయింది. శనివారం తెలంగాణలో పలుచోట్ల రాళ్ల వాన కురిసింది. పెద్ద మొత్తంలో రాళ్లు పడ్డాయి. దీంతో సిద్ధిపేట జిల్లాలోని చాలా ప్రాంతాల్లో రాళ్ల వాన దెబ్బకు చేతికందే పంటలు నేలపాలయ్యాయి.

రాళ్లవాన నష్టంపై అంచనాల్లో అధికారులు నిమగ్నమయ్యారు. రాళ్ల వాన పడుతున్న వీడియో పైన ఉంది చూడొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here