ప్రగతి భవన్ లో అఖిలేష్ స్టయిల్ చూడండి (వీడియో)

యుపి మాజీ సిఎం అఖిలేష్ యాదవ్ హైదరాబాద్ లో పర్యటించారు. బేగంపేట విమానాశ్రయంలో దిగిన ఆయన నేరుగా ప్రగతి భవన్ చేరుకున్నారు. మంత్రి కేటిఆర్, తలసాని శ్రీనివాస్ లు అఖిలేష్ యాదవ్ కు స్వాగతం పలికారు.

ప్రగతి భవన్ లో సిఎం కేసిఆర్ అఖిలేష్ కు స్వాగతం పలికారు. ఆయనకు మంచి విందు ఇచ్చారు. ప్రగతి భవన్ లో ప్రముఖులందరినీ అఖిలేష్ కు పరిచయం చేశారు. ఈ సందర్భంగా అఖిలేష్ స్టయిల్ ఎలా ఉందో పైన వీడియోలో చూడండి. కేసిఆర్ పక్కన కాలు మీద కాలేసుకుని కూర్చున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *