ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి కెసిఆర్ లు ఇచ్చిన పిలుపుతో హైదరాబాద్ లో 24 గంటల జనతా కర్ఫ్యూ విజయవంతంగా సాగుతూ ఉంది. ఒక్క మనిషీ రోడ్డెక్కలేదు. ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. అక్కడక్కడా పోలీసులు మాత్రంకనిపించారు. ఇవే దృశ్యాలు…
ఇది కూడా చదవండి
చైనా నుంచి వైరస్ రావడం ఇది రెండోసారి, మొదటి సారి గాంధీ కూడా బాధితుడే…