Home Gallery సమ్మక్క సారక్క జాతరలో ముఖ్యమంత్రి కెసిఆర్ (ఫోటో గ్యాలరీ) TOP STORIESGallery సమ్మక్క సారక్క జాతరలో ముఖ్యమంత్రి కెసిఆర్ (ఫోటో గ్యాలరీ) By Trending News - February 7, 2020 420 0 Facebook Twitter Pinterest WhatsApp మేడారం సమ్మక్క, సారలమ్మలను రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దర్శించుకున్నారు. వనదేవతల దర్శనానికి సీఎం ప్రత్యేక హెలికాఫ్టర్‌లో మేడారానికి చేరుకున్నారు. గద్దెలపై కొలువుదీరిన సమ్మక్క, సారలమ్మలను సీఎం దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మొదట సమ్మక్క అమ్మవారిని దర్శించుకుని, అనంతరం సారలమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. 1 of 8