Home Features వానాకాలపు చిత్తడిలో లోనావలా ట్రెక్

వానాకాలపు చిత్తడిలో లోనావలా ట్రెక్

121
0
SHARE

( జె. చంద్రశేఖర్, పుణే నుంచి)

వర్షంలో తడుస్తూ  కొొండకోనల్లో  నడవటం ఒక ఆహ్లదకరయయిన అనుభవమయితే, వర్షానికి ముందు వీచే చల్లగాలిలో ట్రెక్ చేయడం ఇంకొక అనుభవం. వానవెలిశాక, ఆవరించిన చిత్తడిలో కొండలమీద నాలుగడుగులు పడుతూ లేస్తూ ముందుకు సాగడం మరొక అనుభవం. ఆందులకే చిరుజల్లుల్లో ఎవరికై ఇంటి బంధానాలు తెంచిపడేసి బయటపడాలనిపిస్తుంది. ఇది మా  లోనావలా కొండలమీద ట్రెకింగ్ అనుభవం. పుణే సమీపంలోని ఈ  ప్రాంతానికి చాలా చారిత్రక ప్రాధాన్యం ఉంది. ఇక్కడ చరిత్ర సజీవ సాక్ష్యాలెన్నో కనిపిస్తాయి.వాటిని దాటుకుంటూ నడచుకుంటూ వెళ్లడం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడి జలపాతంలో మమేకం కావడం మరిచిపోలేని అనుభవం.

 

MORE TREKKING ON SESHACHALM HILLS, TIRUPATI, ANDHRA PRADESH, INDIA