Home Breaking బిగ్ బ్రేకింగ్ న్యూస్: వైసీపీ అభ్యర్థుల పూర్తి జాబితా ప్రకటించిన జగన్

బిగ్ బ్రేకింగ్ న్యూస్: వైసీపీ అభ్యర్థుల పూర్తి జాబితా ప్రకటించిన జగన్

494
0

ఎన్నికల్లో పోటీ చేయనున్న వైసీపీ పార్లమెంటు, అసెంబ్లీ అభ్యర్ధులని ప్రకటించారు వైసీపీ అధినేత జగన్. ఆదివారం ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కి నివాళులు అర్పించిన తర్వాత అభ్యర్థుల్ని ప్రకటించారు జగన్. అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను ధర్మాన ప్రసాదరావు వెల్లడించగా, పార్లమెంటు అభ్యర్థుల్ని నందిగామ సురేష్ వెల్లడించారు. అభ్యర్థుల ప్రకటన వీడియోలో కింద చూడవచ్చు. అదేవిధంగా జిల్లాలవారీగా అభ్యర్థుల లిస్ట్ వీడియోల కింద ఉంది చూడవచ్చు.

అసెంబ్లీ అభ్యర్థుల జాబితా

పార్లమెంటు అభ్యర్థుల జాబితా

అసెంబ్లీ అభ్యర్థుల జాబితా

కడప జిల్లా

చిత్తూరు జిల్లా

అనంతపురం జిల్లా

కర్నూల్ జిలా

నెల్లూరు జిల్లా

ప్రకాశం జిల్లా

గుంటూరు జిల్లా

కృష్ణా జిల్లా

పశ్చిమ గోదావరి జిల్లా

తూర్పు గోదావరి జిల్లా

విశాఖ జిల్లా

విజయనగరం జిల్లా

శ్రీకాకుళం జిల్లా

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here