హీరో రాజశేఖర్ కారు ప్రమాదం ఎలా జరిగిందంటే…. భార్య జీవిత వివరణ (Video)

మంగళవారం రాత్రి ఒఆర్ ఆర్ మీద పెద్డ గొల్కండ అప్పా జంక్షన్ వద్ద  ప్రముఖ హీరో రాజశేఖర్ కారు ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో కారులో ఆయన ఒక్కరే ఉన్నారు. ఎదురుగా వస్తున్న ఒక కాారులోని వచ్చి ఆయన్ని కారులో నుంచి బయటకు తీశారు. వారిపోన్ నుంచే  వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి ఇంటికి చేరుకున్నారు.. తనకు ఎటువంటి గాయాలు కాలేదని ఆయన తెలిపారు. క్షేమంగా ఉన్నానని స్పష్టం చేశారు.
దీని మీద భార్య జీవిత వివరణ