అమరావతేనా, రాయలసీమ గురించి మాట్లాడరా?: ధశరథరామిరెడ్డి (వీడియో)

రాయలసీమ నీటిపారుదల, సాగునీటి ప్రాజెక్టులగురించి రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలెందుకు మాట్లాడటం లేదు? అమరావతి, పోలవరం గురించి అంతగా మాట్లాడేవాళ్లు, రాయలసీమను పూర్తిగా విస్మరిస్తున్నారెందుకు? వైసిపి, టిడిపి, వామపక్షాలు, జననేత, జయప్రకాశ్ నారాయణ్ లకు రాయలసీమ సాగునీటి సాధన సమితి ప్రశ్న. వీడియో వీక్షించండి.