ఆంధ్ర కరోనా స్టేటస్ రిపోర్టు, విజయనగరంలో కరోనా లేనే లేదు

ఆంధ్రప్రదేశ్ లో గత 6 రోజుల్లో రాష్ట్రంలో కోవిడ్-19  వల్ల ఒక్క మరణం కూడా నమోదు కాలేదు.రాష్ట్రంలో ఇప్పటి వరకు 94, 568 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. జిల్లాల వారీగా రాష్ట్రంలో కరోనా పరిస్థితి ఇది.
అనంతపురం : కొత్త కేసులు 3, మొత్తం 61, చికిత్స పొందుతున్న వారు 37 , డిశ్చార్జి అయిన వారు 20, మరణించిన వారు 4 ;
చిత్తూరు : కొత్త కేసులు 3, మొత్తం 80, చికిత్స పొందుతున్న వారు 64 , డిశ్చార్జి అయిన వారు 16, మరణించిన వారు లేరు ;
తూర్పు గోదావరి: కొత్త కేసులు 2, మొత్తం 42, చికిత్స పొందుతున్న వారు 28, డిశ్చార్జి అయిన వారు 14 , మరణించిన వారు లేరు;
గుంటూరు : కొత్త కేసులు 4, మొత్తం 287, చికిత్స పొందుతున్న వారు 192, డిశ్చార్జి అయిన వారు 87, మరణించిన వారు 8 ;
వైఏస్సార్ కడప : కొత్త కేసులు 4, మొత్తం 73, చికిత్స పొందుతున్న వారు 45 , డిశ్చార్జి అయిన వారు 28 , మరణించిన వారు లేరు ;
కృష్ణ : కొత్త కేసులు 11, మొత్తం 246 , చికిత్స పొందుతున్న వారు 206 , డిశ్చార్జి అయిన వారు 32 , మరణించిన వారు 8 ;
కర్నూలు: కొత్త కేసులు 43, మొత్తం 386, చికిత్స పొందుతున్న వారు 334, డిశ్చార్జి అయిన వారు 43, మరణించిన వారు 9 ;
నెల్లూరు : కొత్త కేసులు 2 , మొత్తం 84 , చికిత్స పొందుతున్న వారు 55, డిశ్చార్జి అయిన వారు 27, మరణించిన వారు 2 ;
ప్రకాశం : కొత్త కేసులు లేవు, మొత్తం 60, చికిత్స పొందుతున్న వారు 37 , డిశ్చార్జి అయిన వారు 23, మరణించిన వారు లేరు ;
శ్రీకాకుళం: కొత్త కేసులు లేవు , మొత్తం 5 చికిత్స పొందుతున్న వారు 5 , డిశ్చార్జి అయిన వారు లేరు , మరణించిన వారు లేరు ;
విశాఖపట్నం : కొత్త కేసులు లేవు, మొత్తం 23, చికిత్స పొందుతున్న వారు 3 , డిశ్చార్జి అయిన వారు 20 , మరణించిన వారు లేరు ;
విజయనగరం – ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.
పశ్చిమ గోదావరి: కొత్త కేసులు లేవు , మొత్తం 56, చికిత్స పొందుతున్న వారు 45, డిశ్చార్జి అయిన వారు 11, మరణించిన వారు లేరు ;