Home Breaking నోవాటెల్ హోటల్ లో కింద పడ్డ టిఆర్ఎస్ ఎంపి కవిత (వీడియో)

నోవాటెల్ హోటల్ లో కింద పడ్డ టిఆర్ఎస్ ఎంపి కవిత (వీడియో)

484
0

టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎంపి కవిత ప్రమాదానికి గురయ్యారు. హైదరాబాద్ లోని నోవాటెల్ హోటల్ లో శని, ఆదివారాల్లో జరుగుతున్న తెలంగాణ జాగృతి అంతర్జాతీయ యువ నాయకత్వ సదస్సు ఆతిథ్య సమావేశంలో కవిత పాల్గొన్నారు.

ఆ సమయంలో వేదిక మీదకు ప్రముఖ సామాజిక కార్యకర్త, గాంధేయవాది అన్నా హజారేను వేదిక మీదకు తోడ్కొని వెళ్తున్నవేళ ఎంపి కవిత కాలుజారి బొక్క బోర్లా పడ్డారు. ఈ ప్రమాదంలో కవితకు స్వల్పంగా గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ ఘటన జరగడంతో ఆహ్వానితులు ఆవేదన వ్యక్తం చేశారు.

కింద వీడియో ఉంది.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here