Home Breaking కరోనా వల్ల తిరుమల ఇలా వెలవెల పోయింది… (గ్యాలరీ)

కరోనా వల్ల తిరుమల ఇలా వెలవెల పోయింది… (గ్యాలరీ)

126
0
కరోనా వైరస్ వ్యాపించకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా తిరుమలి తిరుపతి దేవస్థానాల బోర్దు యాత్రికులకు స్వామి వారి దర్శనాలను రద్దు చేసింది. దీనితో ఎపుడూ వేలాది మంది యాత్రికులతో కిటకిటలాడే తిరుమల దారులన్నీ వెలవెలబోయాయి ఇలా..