కాంగ్రెస్ ఎంపి కోమటిరెడ్డి కరోనా పాజిటివ్…

తెలంగాణ  కాంగ్రెస్  సీనియర్  నాయకుడు, భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి  కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
దీనితో ఆయన ఐసోలేషన్ కు వెళ్లిపోయారు.
కరోనా పాజిటివ్ గా నిర్ధారించినా ఆయనకు ఎలాంటి రోగ లక్షణాలు కనిపించడం లేదు.
 గత కొద్ది రోజులుగా తనను కలిసిన వారందరూ కరోనా టెస్టులు చేయించుకోవాలని అందరినీ కోమటిరెడ్డి కోరారు.