సినీ పెద్దలపై శ్రీరెడ్డి మరోసారి ఆగ్రహం (వీడియో)

(మానేపల్లి రాంబాబు)

సినీ పెద్దలపై యాంకర్ శ్రీరెడ్డి మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. తానేమీ సినీ పెద్దల ఆస్తులు ధ్వంసం చేయలేదని, తన బట్టలు విప్పుకుని నిరసన తెలిపితే సినీ పెద్దలకు అభ్యంతరమేంటని ప్రశ్నించారు.

శ్రీరెడ్డి అర్ధనగ్న నిరసన నేపథ్యంలో ఆమెకు మూవీ ఆర్టిస్ట్స్ అసోయేసన్ సభ్యత్వం ఇవ్వబోమని ప్రకటించడం పట్ల శ్రీరెడ్డి సీరియస్ అయ్యారు. ఆమె ఏమంటున్నారో వీడియోలో చూడండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *