ఆంధ్రాలో 190 కరోనా పాజిటివ్ కేసులు

ఏపీ మరో 10 కొత్త కరోన పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 90 కి చేరింది. ఈ రోజే ఇంతవరకు 26కేసుల నమోదయ్యాయి.

అత్యధిక గా కృష్ణా, నెల్లూరు జిల్లాలో 32 కరోనా పాజిటివ్ కేసులు నమోదు..

విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో ఎలాంటి పాజిటివ్ కేసులు నమోదు కాలేదు.

జిల్లాల వారిగా కరోన పాజిటివ్ కేసుల వివరాలు…

1.అనంతపురం.. 3
2.చిత్తూరు.. 10
3.ఈస్ట్ గోదావరి.. 11
4.గుంటూరు.. 26
5.కడప…. 23
6.కృష్ణా.. 32
7.కర్నూలు.. 4
8.నెల్లూరు.. 32
9.ప్రకాశం.. 19
10.శ్రీకాకుళం.. 0
11.విశాఖపట్నం.. 15
12.విజయనగరం. 0
13.వెస్ట్ గోదావరి.. 15