Home Breaking మంత్రి ధర్మాన క్రిష్ణదాస్ హోం క్వారంటైన్ , క్యాంప్ ఆఫీస్ మూత

మంత్రి ధర్మాన క్రిష్ణదాస్ హోం క్వారంటైన్ , క్యాంప్ ఆఫీస్ మూత

61
0
SHARE
రాష్ట్ర ఆర్ అండ్ బి మంత్రి ధర్మాన క్రిష్ణ దాస్ హోం క్వారంటైన్ కు వెళ్లారు. ఆయన రెండు వారాలు ఎవరికీ అందుబాటులో ఉండరు. అందువల్ల ఆయన క్యాంపుకార్యాలయాన్ని మూసేశారు. ఎవరూ మంత్రి కార్యాలయానికి రాకూడదని కోరుతున్నారు. ఈ మేరకు ఆయన కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రకటన యథాతధంగా ఇదిగో:
కరోనా రోజు రోజుకి పెరుగుతున్న కారణంగా మన జిల్లాలో అత్యధిక కేసులు నమోదైన కారణంగా జిల్లా చూసుకున్నా నరసన్నపేట నియోజకవర్గం చూసినా సుమారు 60 % ,70% కేసులు ఉన్నవి కరోణ తీవ్రత దృశ్య మంత్రి కార్యాలయం రేపటి నుంచి పదిహేను రోజులు సెలవు ప్రకటించారు.
మంత్రి  15 రోజులు హోమ్ క్వారంటీన్ లో అలాగే చిన్నబాబు హైదరాబాద్ లో వుంటారు.
కావున ఎవరికి ఏ అవసరం ఉన్నా తాత్కాలికంగా మీ పనుల్ని వాయిదా వేసుకోవాల్సిన గా ప్రార్థన మరి అత్యవసరమైతే PA నెంబర్ కు ఫోన్ చేస్తారని మనవి
మురళి : 9490104334
రామ్మోహన్ : 9948312896
లక్ష్మణ్ : 9133883733
రామచంద్ర : 9966680119