Home Breaking కరోనా కనిపించడంతో మంగళగిరి కోకకోలా కంపెనీ మూత

కరోనా కనిపించడంతో మంగళగిరి కోకకోలా కంపెనీ మూత

149
0

ఆంధ్ర ప్రదేశ్  మంగళగిరి లో మరల  కరోనా కేసులు ప్రత్యక్షమయ్యాయి. ఇక్కడికి సమీపంలో ని  ఆత్మకూరు కోకకోలా కంపెనీ లో 3పాజిటివ్ నమోదు అయ్యాయి. దీనితో ఫ్యాక్టరీ మూసివేయాల్సి వచ్చింది.
కోకకోలా కంపెనీ పరిసరాలను పరిశీలించి , మూసివేతకు ఆదేశాలు ఇచ్చిన మంగళగిరి తహశీల్దార్  రాం ప్రసాద్ తెలిపారు. పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here