Home Breaking తెలంగాణ కోర్టుల లాక్ డౌన్ పొడిగింపు

తెలంగాణ కోర్టుల లాక్ డౌన్ పొడిగింపు

255
0
తెలంగాన రాష్ట్రంలో న్యాయ వ్యవస్థ లాక్ డౌన్ జూన్ 6 వరకు పొడిగించారు.
కోర్టులు, ట్రైబ్యునళ్ల లాక్ డౌన్ జూన్ 6 వరకు పొడిగిస్తూ  హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
అత్యవసర కేసులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టాలని జిల్లా కోర్టులకు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేశారు.
హైదరాబాద్, రంగారెడ్డి మినహా ఇతర జిల్లాల్లో ఆన్ లైన్ తో పాటు నేరుగా పిటిషన్లు దాఖలుకు హైకోర్టు అనుమతినిచ్చారు.
కోర్టుల్లో మాస్కులు, శానిటైజేషన్ వంటి జాగ్రత్తలు తీసుకోవాలని హైకోర్టు సూచనలిచ్చింది.