ట్రంప్ కూడా జగన్ ను చూసే నేర్చుకున్నాడు: జెసి చురక

ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలన మీద మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి వ్యంగ్యాస్త్రం ప్రయోగించారు.  జగన్ ది గొప్ప ప్రభుత్వమని ఎంత గొప్పదంటే జగన్ ను చూసి అమెరికా అధ్యక్షులు ట్రంప్ కూడా నేర్చుకున్నారని అన్నారు. అనంతపురం ఎస్పీ కార్యాలయం వద్ద జరిగిన ప్రెస్ మీట్ లో జెసి దివాకర్ రెడ్డి ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో  స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశమే లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికలపై హైకోర్టులో అనేక వివాదాలు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. కోర్టుకెళ్తే కాటికి వెళ్ళేదాకా సమస్యలు పరిష్కారం కావు అనే సామెత కదా! సలాం కుటుంబం ఆత్మహత్యకు రాజకీయ రంగు ఏమిటి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *