జనసేన తొలిజాబితా అభ్యర్థుల్ని ప్రకటించిన పవన్ కళ్యాణ్

జనసేన పార్టీ తరపున బరిలో దిగనున్న తొలిజాబితా అభ్యర్థుల్ని ప్రకటించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. బుధవారం రాత్రి పార్టీ ముఖ్యనేతలతో చర్చలు జరిపిన అనంతరం 32 అసెంబ్లీ స్థానాలకు, 4 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేశారు. నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల వివరాలు ఇవి.

పార్లమెంటు అభ్యర్థులు

అమ‌లాపురం- డీఎంఆర్ శేఖ‌ర్‌
రాజ‌మండ్రి- ఆకుల స‌త్య‌నారాయ‌ణ‌
విశాఖ‌ప‌ట్నం- గేదెల శ్రీనుబాబు
అన‌కాప‌ల్లి- చింత‌ల పార్ధ‌సార‌థి

అసెంబ్లీ అభ్యర్థులు

య‌ల‌మంచిలి- సుంద‌ర‌పు విజ‌య్‌కుమార్‌
పాయ‌క‌రావుపేట- న‌క్కా రాజ‌బాబు
పాడేరు- ప‌సుపులేటి బాల‌రాజు
రాజాం- ముచ్చా శ్రీనివాస‌రావు
శ్రీకాకుళం- కోరాడ స‌ర్వేశ్వ‌ర‌రావు
ప‌లాస‌- కోత పూర్ణ‌చంద్ర‌రావు
ఎచ్చెర్ల‌- బాడ‌న వెంక‌ట‌ జ‌నార్దన్
నెల్లిమ‌ర్ల‌- లోకం నాగ‌మాధ‌వి
తుని- రాజా అశోక్‌బాబు
రాజ‌మండ్రి సిటీ- కందుల దుర్గేష్‌
రాజోలు- రాపాక వ‌ర‌ప్ర‌సాద్‌
పి.గ‌న్న‌వ‌రం- పాముల రాజేశ్వ‌రి
కాకినాడ సిటీ- ముత్తా శ‌శిధ‌ర్‌
అన‌ప‌ర్తి- రేలంగి నాగేశ్వ‌ర‌రావు
ముమ్మిడివ‌రం- పితాని బాల‌కృష్ణ‌
మండ‌పేట- వేగుళ్ల లీలాకృష్ణ‌
తాడేప‌ల్లిగూడెం- బొలిశెట్టి శ్రీనివాస్‌
ఉంగుటూరు- న‌వుడు వెంక‌ట‌ర‌మ‌ణ‌
ఏలూరు- రెడ్డి అప్ప‌ల‌నాయుడు
తెనాలి- నాదెండ్ల మ‌నోహ‌ర్‌
గుంటూరు వెస్ట్‌- తోట చంద్ర‌శేఖ‌ర్‌
ప‌త్తిపాడు- రావెల కిషోర్‌బాబు
వేమూరు- ఎ.భ‌ర‌త్ భూష‌ణ్‌
న‌ర‌స‌రావుపేట‌- స‌య్య‌ద్‌ జిలానీ
కావ‌లి- ప‌సుపులేటి సుధాక‌ర్‌
నెల్లూరు రూర‌ల్‌- చెన్నారెడ్డి మ‌నుక్రాంత్ రెడ్డి
ఆదోని- మ‌ల్లికార్జున‌రావు
ధ‌ర్మ‌వ‌రం- మ‌ధుసూద‌న్‌రెడ్డి
రాజంపేట‌- ప‌త్తిపాటి కుసుమ‌కుమారి
రైల్వే కోడూరు- బోనాసి వెంక‌ట‌సుబ్బ‌య్య‌
పుంగ‌నూరు- బోడే రామ‌చంద్ర‌ యాద‌వ్‌
మ‌చిలీప‌ట్నం- బండి రామ‌కృష్ణ‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *