Home Breaking 3 లక్షలకు చేరువగా ఇండియా కరోనా కేసులు, నేటి దాాక మృతులు 8102 TOP STORIESBreaking 3 లక్షలకు చేరువగా ఇండియా కరోనా కేసులు, నేటి దాాక మృతులు 8102 By Trending News - June 11, 2020 159 0 Facebook Twitter Pinterest WhatsApp coronavirus (Pic credits: China academy of sciences) భారత్ లో కరోనా కేసులు,మరణాలు బాగా పెరుగుతున్నాయ్. ఇవిగో వివరాలు: దేశవ్యాప్తంగా 2,86,579 కేసులు,8102 మంది మృతి దేశ వ్యాప్తంగా 1,37,448యాక్టీవ్ కేసులు, 1,41,029 మంది డిశ్చార్జ్ గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 9996 కేసులు,357 మంది మృతి దేశంలో 52 శాతానికి చేరిన కరోనా రికవరీ రేటు దేశంలో ఇప్పటివరకు 52,13,140 కరోనా టెస్టులు గడిచిన 24 గంటల్లో 1,51,808 టెస్టులు నిర్వహణ మహారాష్ట్రలో అత్యధికంగా 94,041 కేసులు,3438 మంది మృతి తమిళనాడులో 36,841 కేసులు,326 మంది మృతి ఢిల్లీలో 32,810 కేసులు,984 మంది మృతి గుజరాత్ లో 21,521 కేసులు,1347 మంది మృతి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అందించిన వివరాలివి