Home Breaking లాక్‌డౌన్ లో ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్నారా! …ఆంధ్రాకు ఇలా రావచ్చు

లాక్‌డౌన్ లో ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్నారా! …ఆంధ్రాకు ఇలా రావచ్చు

324
0
లాక్ డౌన్ వల్ల ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన వారు ఇతర రాష్ట్రాలలో చిక్కుకుని పోయి ఉంటారు. వాళ్ళు తమ వూర్లకు రావఢానికి తహతహ లాడుతూ ఉంటారు. అయితే, ఆంధప్రదేశ్ లోని తమ జిల్లాకు లేదా వూరికి రావడానికి పోలీసుల నుంచి ప్రత్యేకంగా అనుమతి పత్రం తీసుకోవాలి. ఈ అనుమతి ఎవరిస్తారో చాలా మందికి తెలియదు. అలాంటి వారికి జిల్లాల వారీగా అనుమతి పత్రం పొందుకు కాంటాక్ట్ చేయవలసి వారి వివరాలు ఇక్కడ ఇస్తున్నారు.
అత్యవసర పరిస్థితుల్లో మాత్రం  వారు ఇళ్లకురావడానికి దరాఖస్తు చేసుకోవచ్చు. ఈ అభ్యర్థనను పరిశీలించిన అనంతరం పోలీసులనుంచి అనుమతి పత్రం లభిస్తుంది.  మీ జిల్లా శాంతి భద్రతల అధికారి నుంచి వాట్సాప్ లేదా  ఈ మెయిల్ చేయటం ద్వారా ప్రయాణ అనుమతి పత్రము పొందవచ్చు.
జిల్లాల వారీగా ప్రత్యేక అధికారి:
శ్రీకాకులం 6309990933 dial100srikakulam@gmail.com
విజయనగరం 9989207326 spofvzm@gmail.com
విశాఖపట్నం (రూరల్) 9440904229 vizagsp@gmail.com
విశాఖపట్నం (అర్బన్) 9493336633 cpvspc@gmail.com
తూర్పు గోదావరి (కాకినాడ) 9494933233 sp@eg.appolice.gov.in
రాజమండ్రి అర్బన్ 9490760794 sp@rjyu.appolice.gov.in
పశ్చిమ గోదావరి 8332959175 policecontrolroomeluruwg@gmail.com
కృష్ణ (మచిలీపట్నం) 9182900135 sp@kri.appolice.gov.in
విజయవాడ 7328909090 cp@vza.appolice.gov.in
గుంటూరు (రూరల్) 9440796184 dial100gunturrural@gmail.com
గుంటూరు (అర్బన్) 8688831568 guntururbansp@gmail.com
ప్రకాశం 9121102109 spongole@gmail.com
నెల్లూరు 9440796383 nelloresp@gmail.com
చిత్తూరు 9440900005 spchittoor@gmail.com
తిరుపతి 9491074537 sptpturban@gmail.com
అనంతపురం 9989819191 spatp1@gmail.com
కడప 9121100531 spkadapa2014@gmail.com
కర్నూలు 7777877722 spkurnool.kur@gmail.com
ఆంధ్ర ప్రదేశ్  చెందిన వారు ఇతర రాష్ట్రాలలో ఉంటే, వారికి తగిన సహకారాన్ని అందించేందుకు ఆంధ్ర ప్రదేశ్  ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు 08662424680 కు కాల్ చేయవచ్చే లేదా apcovid19controlroom@gmail.com  ను మెయిల్ ద్వారా సంప్రదించవచ్చు.