33 వేల కోట్ల లోటుతో తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టిన హరీష్ రావు

హరీష్ రావు ఆర్థిక శాఖ మంత్రి అసెంబ్లీలో  2020-21  తెలంగాణ వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.
తెలంగాణ ఆర్థిక 2020-21 బడ్జెట్   మొత్తం అంచనా: రు. 1,82,914.42 కోట్లు..
రెవెన్యూ వ్యయం- 1, 38, 669.82 కోట్లు.
క్యాపిటల్ వ్యయం— 22,061.18 కోట్లు.
రెవెన్యూ మిగులు—4,482.12 కోట్లు.
ఆర్థిక లోటు—33,191.25 కోట్లు.
హరీష్ రావు బడ్జెట్ ప్రసంగం విశేషాలు:
* ఈ సారి బడ్జెట్ లో కేసీఆర్ ఆలోచనలతో కొత్త ప్రతిపాదనలు వచ్చాయి.
* హైదరాబాద్ అభివృద్ధి కోసం 10వేల కోట్లు కేటాయింపు.
* మిషన్ భగీరథ లోని 38 పట్టణాలలో అమలు కోసం 8వందల కోట్లు.
* కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల 150 కిలోమీటర్ల పొడవు గోదావరి నీళ్లు పరుతున్నాయి.
* 300 కోట్లతో గోదావరి టూరిజం ప్రాజెక్టు అభివృద్ధి చేయబోతున్నాము.
* తెలంగాణ రాష్ట్రంలో కందుల కొనుగోళ్ల మార్కెటి ఇంవేషన్ 1వెయ్యి కోట్లు.
* ఫారెస్ట్ క్యాంపా నిధులకు అదనంగా 300 కోట్లు కేటాయింపు.
* సంపూర్ణ అక్షరాస్యత కోసం 100 కోట్లు కేటాయింపు..
* తెలంగాణ రాష్ర్టంలో మరింత మంది ఆసరా మందికి పెన్షన్స్ రాబోతుంది.
* గత ఏడాది 3లక్షల 88వేల 525 మంది …4లక్షల 41వేల కు రెసిడెన్షియల్ స్కూల్ లో సంఖ్య పెరిగింది.
* 550 కోట్లు గతం కంటే ఎక్కువగా రెసిడెన్షియల్ స్కూల్క్స్ కి పెంచాము.
* తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి వేగంగా పెరుగుతోంది.
* సొంత స్థలాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టుకునే సదుపాయం.
* ఈ సారి సంక్షేమ రంగానికి పెద్దపీట వేశాము.
* జిఎస్టీ కట్ ఆఫ్ నిధులు తెచ్చున్నాము.
* టాక్స్ ఆదాయం బాగా తగ్గింది.
* కేంద్రం నుంచి 2వేల 6వందల కోట్లు మాత్రమే వచ్చాయి.
* 9వందల 33 కోట్లు కేంద్రం నుంచి నిధులు పెండింగ్ లో ఉన్నాయి.
* 15వ ఆర్థిక సంఘం రాష్ట్రానికి ఇచ్చిన రిపోర్ట్ కేంద్రం సర్రిగ్గా అమలు చేయలేదు.
* రాబోయే ఆర్థిక సంవత్సరంలో 2వేల కోట్ల రేవేల్యూషన్ తగ్గనుంది.
* కేంద్రం నుంచి గత ఏడాది-రాబోయే ఆర్థిక సంవత్సరంలో కేంద్రం చిన్నచూపు చూస్తుంది.
* కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోత ఉన్నా సంక్షేమ రంగాలు ఆగడం-కోతలు ఎక్కడ పెట్టలేదు.
* రియల్ ఎస్టేట్ వ్యాపారం హైదరాబాద్ లో భారీగా ఉంది.
* ఆదాయం కోసం భూములను అమ్మేందుకు కసరత్తు చేస్తోంది.
* కేంద్రం నియమ నిబంధలకు లోబడే రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తెస్తుంది.
ఇవీ కేటాయింపులు
* 2020-21లో రైతు బంధు పథకం కోసం 14000 కోట్లు..
* 2020-21లో రైతు భీమా కోసం 1,141 కోట్లు..
* 2020-21 లో రైతు రుణమాఫీ కోసం 6,225 కోట్లు.
* ఈ బడ్జెట్ లో మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ కోసం 1వెయ్యి కోట్ల ప్రతిపాదనలు.
* మైక్రో ఇరిగేషన్ కోసం ఈ ఏడాది 600 కోట్లు అమలు చేయాలని నిర్ణయం.
రైతు వేదికల కోసం 350కోట్లు ఈ బడ్జెట్ లో ప్రతిపాదనలు
* రాష్ట్రంలో విజయడైరీ 30 కోట్ల నష్టాలతో మూతపడే పరిస్థితి కి దిగజారింది.
* పాడి రైతులకు అందించే ప్రోత్సాహకాల కోసం బడ్జెట్ లో 100 కోట్ల ప్రతిపాదనలు.
సాగునీటి పారుదల రంగానికి 2020-21 బడ్జెట్ లో 11,054 కోట్ల ప్రతిపాదనలు.
* ఆసరా పెన్షన్స్ లబ్ధిదారులకు ఈ బడ్జెట్ లో 11, 758 కోట్ల ప్రతిపాదనలు.
* ఎస్సిల ప్రత్యేక ప్రగతి నిధి కోసం 16, 534.97 కోట్లు- ఎస్టి ప్రత్యేక ప్రగతి నిధి కోసం 9,771.27 కోట్ల ప్రతిపాదనలు.
* మైనార్టీల అభివృద్ధి-సంక్షేమం కోసం 1518.06 కోట్ల ప్రతిపాదనలు.
* పశుపోషణ-మాస్త్యశాఖ 1586.38 కోట్ల ప్రతిపాదనలు.
* కళ్యాణలక్ష్మి-బీసీల కోసం 1350 కోట్లు.
* ఎంబిసి కార్పొరేషన్ కోసం 500 కోట్లు కేటాయింపు.
* మొత్తం వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం 4,356.82 కోట్ల ప్రతిపాదనలు.
* మహిళా స్వయం సహకార సంఘాలకు వడ్డీలేని రుణాల కింద 12వందల కోట్లు.
పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి కోసం 23,005 కోట్ల ప్రతిపాదనలు
* 38 మున్సిపాలిటీ లకు గాను 800 కోట్ల ప్రతిపాదనలు.
మున్సిపల్ శాఖకు ఈ బడ్జెట్ లో 14, 809 కోట్ల ప్రతిపాదనలు
హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం 10వేల కోట్ల ప్రతిపాదనలు
* ఫీజు రియంబర్స్ మెంటు కోసం 2,650 కోట్ల ప్రతిపాదనలు.
పాఠశాల విద్యాశాఖకు 10, 421 కోట్ల ప్రతిపాదనలు
ఉన్నత విద్యాశాఖకు 1,723.27 కోట్ల ప్రతిపాదనలు
సంపూర్ణ అక్షరాస్యత కోసం వంద కోట్లు
వైద్యరంగానికి 2020-21లో 6, 186 కోట్లు కేటాయింపు
విద్యుత్ శాఖకు 10, 416 కోట్ల ప్రతిపాదనలు
* పరిశ్రమల రంగంలో ఇండస్ట్రియల్ ఇంస్టెంటివ్స్ 2020-21లో 15వందల కోట్లు.
* పారిశ్రామిక రంగం అభివృద్ధి కోసం 1998 కోట్లు.
ఆర్టీసీ అభివృద్ధి కోసం 1000 కోట్లు
గృహ నిర్మాణాల కోసం 2020-21లో 11,917 కోట్లు కేటాయింపు
* పర్యావరణ-అతవిశాఖకు 791 కోట్లు కేటాయింపు.
* దేవాలయాల అభివృద్ధి కోసం 5 వందల కోట్లు-దుపాధిప కోసం 50కోట్లు.
* రహదారుల నిర్మాణం-నిర్వహణ కోసం 750 కోట్లు.
పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ నిర్మాణం కోసం 550 కోట్లు
2020-21 బడ్జెట్ లో పొలీస్ శాఖకు 5,852 కోట్లు
* ఎమ్మెల్యేలు-ఎమ్మెల్సీల ఎస్ డిపి నిధుల కోసం 480 కోట్లు.