Home Breaking సికిందరాబాద్ స్టేషన్ లో పండగ రష్ (ఫోటో గ్యాలరీ)

సికిందరాబాద్ స్టేషన్ లో పండగ రష్ (ఫోటో గ్యాలరీ)

108
0
SHARE
సంక్రాంతి పండుగకు తెలంగాణా, ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు హైదరాబాద్ నుంచి ప్రజలంతా తరలిపోతుంటారు. ఈరోజు రెండో శనివారం సెలవు కావడంతో బస్టాండ్లో స్టేషన్లలో వూర్లకు వెళ్లే ప్రజలు విపరీతంగా తోసుకుంటూ కనపడ్డారు. జనంతో రద్దీగా వున్న సికింద్రాబాద్ రైల్వె స్టేషన్ ఫోటోలు.