Home Breaking అమరావతిలో తీవ్రమయిన ‘రాజధాని నిరసనలు’ TOP STORIESBreaking అమరావతిలో తీవ్రమయిన ‘రాజధాని నిరసనలు’ By Trending News - December 27, 2019 64 0 Facebook Twitter Pinterest WhatsApp అమరావతి నుంచి రాజధానిని విశాఖకు తరలించాలన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదనకు రాజధాని ప్రాంతంలో రైతులు నిరసన తెలుపుతున్నారు. ఈ రోజు రోడ్ల మీదకు వచ్చి నిరసన ఇలా ట్రాఫిక్ కు అంతరాయం కలిగించారు.