ఇక కోపతాపాలు వద్దు, జగన్ కు నారాయణ సలహా

పంచాయతీ ఎన్నికల నిర్వహించాలని సుప్రీం కోర్ట్ తీర్పు ఇచ్చిన తర్వాత రాష్ట్రంలో నూతన వాతావరణం కలిపించేందుకు ప్రభుత్వం సహకరించడం మంచిది అని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు డాక్టర్ నారాయణ ముఖ్యమంత్రి జగన్ కు సలహా ఇచ్చారు. వీడియో

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *