తెలంగాణలో కరోనా జోన్లు ఇవే

తెలంగాణలో కరోనా ఎఫెక్ట్‌డ్ జిల్లాలను  కేంద్రం జోన్లుగా ప్రకటించింది.
రెడ్‌జోన్లుగా హైదరాబాద్‌, రంగారెడ్డి, సూర్యాపేట, వరంగల్ అర్బన్, మేడ్చల్, వికారాబాద్ జిల్లాలను ప్రకటించింది.
ఆరెంజ్‌ జోన్లు: గద్వాల, నిర్మల్, నిజామాబాద్, నల్లగొండ, ఆదిలాబాద్, సంగారెడ్డి, ఆసీఫాబాద్, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, జగిత్యాల, జనగాం, మెదక్, సిరిసిల్ల, భూపాలపల్లి, నారాయణపేట, మంచిర్యాల
గ్రీన్‌ జోన్లు: ములుగు, పెద్దపల్లి, నాగర్ కర్నూలు, మహబూబాబాద్ , భద్రాద్రి కొత్తగూడెం, వనపర్తి, సిద్దిపేట, భువనగిరి యాదాద్రి, వరంగల్ రూరల్