Home Breaking బాలాపూర్ ఎఎస్ ఐ ఆత్మాహత్య యత్నం

బాలాపూర్ ఎఎస్ ఐ ఆత్మాహత్య యత్నం

50
0

హైదరాబాద్ బాలాపూర్ పోలీస్ స్టేషన్  ముందు ఎఎస్ ఐ  నరసింహ పెట్రోలు పోసుకొని అతహత్య యత్నం చేశారు.

సిఐ  సైదులు వేధింపులు భరించలేక ఈ పని చేశారని చెబుతున్నారు.  ఆయనను వెంటనే  అపోలో డిఆర్ డి వొ  ఆస్పత్రికి తరలించారు. నర్సింహ తీవ్రంగా గాయపడ్డాడు. ఓ కేసు విషయంలో తనకు సంబందం లేకున్నా ఉన్నతాధికారులు తప్పుడు రిపోర్ట్ ఇచ్చాడని,మనస్తాపానికి గురై ఆత్మహత్య యత్నం పాల్పడ్డాని అంటున్నారు