గడగడలాడించే ఇంటర్వ్యూ ఇదే (వీడియో)

ఈ ఈ ఇంటర్వ్యూ చూస్తే మీరు గడగడలాడిపోతారు. అదేంటి ? అదేమైనా బాలయ్య ఇంటర్వ్యూనా.. అనుకుంటున్నారా? కాదు బాలయ్య అల్లుడు లోకేశ్ ఇంటర్వ్యూ. లోకేష్ చెప్పిన ఒక్కో డైలాగ్ మీ గుండెల్లో గుబులు రేపుతాయి.

పనిలో పనిగా ఈ ఇంటర్వ్యూ చేసిన రిపోర్టర్ అడిగే ప్రశ్నలు లోకేష్ కు కాదు మళ్లీ మీకే గుండెల్లో పేలిపోతాయి.

ఇంకో విశేషం కూడా ఉంది.. ఈ తరహా వెరైటీ ఇంటర్వ్యూ ప్రపంచంలోనే ఎక్కడా చూసి ఉండరు. మరింకెందుకు ఆలస్యం ఈ ఇంటర్వ్యూ మొత్తం చూసేయండి. కానీ జర భద్రం. తెలుగులో ప్రముఖ టివి చానెల్ లో వచ్చిన ఈ ఇంటర్వ్యూ వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *