Home Breaking హెల్త్ వర్కర్ కరోనా పాజిటివ్, రక్షణ కరువయిందని నెల్లూరులో ఆందోళన

హెల్త్ వర్కర్ కరోనా పాజిటివ్, రక్షణ కరువయిందని నెల్లూరులో ఆందోళన

224
0
 శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని,ఆత్మకూరు ప్రభుత్వ జిల్లా వైద్యశాల వద్ద పారిశుధ్య సిబ్బంది ఆందోళనకు దిగారు. ఇక్కడ పని చేస్తున్న  పారిశుధ్య సిబ్బందిలో ఒకరి నిన్న కరోన పాజిటివ్ అని తేలింది. దీనితో వారంతా ఆందోళన చెందుతున్నారు.   తాము పనిచేస్తున్న చోట సరైన భద్రత లేదని వారు భయపడుతున్నారు. కరోనావాతావరణంలో పనిచేస్తున్న తమకు రక్షణ కల్పించాలంటు విధులు బహిష్కరించారు.  హాస్పిటల్ ప్రధాన గేటు వద్ద ఆందోళన దిగారు.

జూన్ 16 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, మరి కౌన్సిల్ సంగతేంటి?

నిమ్స్ లో 5 శాఖలు బంద్, క్వారంటైన్ లో 400 మంది హైదరాబాద్ డాక్టర్లు