తిరుమలలో శ్రీవారి రథోత్సవం

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమ‌వారం రథోత్సవం వైభవంగా ప్రారంభమయింది. ఉదయం 7 గంటలకు ర‌థోత్స‌వం మొదలయింది. రాత్రి 8 నుండి 10 గంటల వరకు అశ్వవాహనంపై స్వామివారు విహరించి భక్తులను కటాక్షిస్తున్నారు.