ఈ రోజు తిరుమలలో ఫుల్ రష్… శ్రీవారి దర్శనం లేట్..

• ఈ రోజు గురువారం(11.07.2019)
ఉదయం 5 గంటల సమయానికి తిరుమల సమాచారం

తిరుమలఉష్ణోగ్రత : 22C° – 30℃°

• నిన్న 70,028 మంది భక్తుల కు కలియుగ దైవం
శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శన భాగ్యం కల్గింది
• స్వామివారి సర్వదర్శనం కోసం తిరుమల వైకుంఠం
క్యూ కాంప్లెక్స్ లో 28 గదుల్లో భక్తులు వేచియున్నారు,
• ఈ సమయం శ్రీవారి సర్వదర్శనాని కి సుమారు
24 గంటలు పట్టవచ్చును.
• నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు
రు: 2.87 కోట్లు,
• శీఘ్రసర్వదర్శనం(SSD), ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్) ₹:300/-), దివ్యదర్శనం (కాలినడక) వారికి శ్రీవారి
దర్శనానికి సుమారుగా మూడు గంటల సమయం
పట్టవచ్చు
వయోవృద్దులు మరియు దివ్యాంగుల కోసం
• ప్రత్యేయకంగా ఏర్పాటు చేసిన కౌంటర్ ద్వారా
ఉ: 10 గంటలకి (750) మ: 2 గంటలకి (750)
ఇస్తారు,
చంటి పిల్లల తల్లిదండ్రులు మరియు ఎన్నారై ప్రత్యేక దర్శనాలు
• సుపథం మార్గం గుండా శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు
ఉ: 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు
దర్శనానికి అనుమతిస్తారు,