నిన్న శ్రీవారి హుండి ఆదాయం రు.3.25 కోట్ల

ఈ రోజు మంగళవారం(05.06.2018)
ఉ. 5 గంటల సమయానికి తిరుమల సమాచారం.

* నిన్న 83,743 మంది
భక్తులకు స్వామివారి దర్శన
భాగ్యం కలిగినది.

*వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో
22 గదుల్లొ భక్తులు
సర్వదర్శనం కోసం
వేచియున్నారు,

* ఈ సమయం సర్వదర్శనం
టోకెన్ పొందిన భక్తులు 12
గంటల తరువాత శ్రీవారి
దర్శనానికి వెళ్ళవచ్చును.

🎈 ప్రత్యేక దర్శనం (₹: 300)
వారికి 02 గంటల
సమయం పట్టవచ్చును.

* శ్రీవారి నడక మార్గమున వచ్చే భక్తులకు
అర్థరాత్రి 12:00 గంటల
నుండి అలిపిరి వద్ద 14 వేల మందికి,
శ్రీవారిమెట్టు 6 వేల మందికి
‌‌‌‌ దివ్యదర్శనం టోకెన్లు జారీ చేస్తారు. మొత్తం 20
వేల టోకెన్లు పూర్తయిన
తరువాత వచ్చే భక్తులు
సర్వదర్శనం భక్తులతో
కలిసి శ్రీవారిని
దర్శించుకోవాలి

*కాలినడకన మార్గంలో
జారీ చేసిన 20 వేల టోకెన్లు
పొదిన వారిని ఉ: 08
గంటల తరువాత వారికి
కేటాయించిన సమయంలో
దర్శనానికి అనుమతిస్తారు.

* నిన్న 40,345 మంది
భక్తులు స్వామివారికి
తలనీలాలు సమర్పించి
మొక్కు చెల్లించుకున్నారు.

* నిన్న స్వామివారికి
హుండీలో భక్తులు
సమర్పించిన నగదు
₹:3.25 కోట్లు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *