Home Telugu ప్రియా ప్రకాశ్ వారియర్ మళ్లీ గురిపెట్టింది…(వీడియో)

ప్రియా ప్రకాశ్ వారియర్ మళ్లీ గురిపెట్టింది…(వీడియో)

SHARE

కనురెప్పపాడింది… కనుసైగ పాట… కనుసైగపాట..కనుపాపనవ్వంది కనులున్న చోట…అని ఒక అద్భుతమయిన పాట 1982లో ఊర్రూత లూగించింది. ఇది దాసరి నారాయణ రావు తీసిన ‘‘జయసుధ’’ సినిమాలోది. ఆ పాట ఇప్పటికి మత్తెక్కిస్తుంది. ఈ మధ్య  ప్రియా ప్రకాశ్ వారియర్ సంచలనం సృష్టించి కన్నుగొట్టుడు సీన్ … నిజానికి ఈ పాట దృశ్యరూపమే. ఇపుడు ప్రియకన్నుగొట్టడం ఎక్కడ చూసినా హిట్టే ఇదిగో ఇలా…