జగన్ కోసం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పాదయాత్ర (వీడియో)

వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర 2000 కి.మీ. పూర్తి అయిన సందర్భంగా కొత్తూరులోని ముత్తుమారెమ్మ గుడి నుండి సంఘీభావ పాదయాత్ర నిర్వహించిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *