కోటంరెడ్డి కోలుకోవాలని సర్వమత ప్రార్థనలు

రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తొందరగా కోలుకోవాలని  నెల్లూరు రూరల్ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు సర్వమత ప్రార్ధనలు నిర్వహించారు.

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి త్వరగా కోలుకోవాలని ఎప్పటిలాగే నియోజకవర్గం ప్రజల మధ్య తిరగాలని  దేవాలయాలలో, చర్చీలలో, దర్గాలలో సర్వమత ప్రార్ధనలు నిర్వహించారు.

105 రోజుల పాదయాత్ర చేసినప్పుడు వూపిరి తిత్తులలోకి దుమ్ము చేి ఇన్ఫెక్షన్ అయినందున ఆయన కొద్ది అనారోగ్యంతో ఉన్నారు.అయితే, ప్రస్తుతం బాగానే ఉన్నారని, డాక్టర్లు  10 రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని చెప్పారని ఆయన సన్నిహితులు చెప్పారు.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *