చంద్రబాబును అరెస్ట్ చేయండి: వైసిపి అర్జెంట్ ప్రకటన

వైస్సార్సీపీ కేంద్ర కార్యాలయం రాత్రి పొద్దుపోయాక విడుదల చేసిన ప్రకటన: ఈరోజు ఆర్థికశాఖ విడుదల చేసిన పత్రికా ప్రకటన తర్వాత రాష్ట్రంలో అనేక మంది తెలుగుదేశం దొంగలు తేలుకుట్టినట్టు నోరుపెగలకుండా ఇంట్లోనే కూర్చున్నారు. ఇందులో మొట్టమొదటి వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రెండో వ్యక్తి ఆయన కుమారుడు నారా లోకేష్‌. ఇందులో చంద్రబాబు పీఎస్‌ ప్రస్తావన నేరుగా ఉన్న తర్వాత కూడా రోజుకు నాలుగు ప్రెస్‌మీట్లు పెట్టే మహానాయకుడు స్పందించలేదు. ఆయన పార్ట్‌నర్‌ కూడా … Continue reading చంద్రబాబును అరెస్ట్ చేయండి: వైసిపి అర్జెంట్ ప్రకటన