మూడు ముక్కలు చెల్లవు, అమరావతి ఉద్యమం ఆగదు: లోకేష్

నందిగామ: అమరావతి పై ఏకపక్ష నిర్ణయం తీసుకోలేదు, అసెంబ్లీ లో చర్చించి ఆనాడు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న జగన్ గారు జై కొట్టిన తరువాతే అమరావతి ని రాజధానిగా నిర్ణయించారని తెలుగుదేశం ఎమ్మెల్సీ, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ‘అమరావతి ని రాజధానిగా ప్రకటించిన రోజే చంద్రబాబు గారు రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధి ప్రణాళిక ప్రకటించారు, అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం  రాయలసీమని ఆటో మొబైల్, ఎలక్ట్రానిక్స్ హబ్ గా పథకం వేశారు. విశాఖలో అనేక ఐటీ పరిశ్రమలు … Continue reading మూడు ముక్కలు చెల్లవు, అమరావతి ఉద్యమం ఆగదు: లోకేష్